కొత్త తరహా మోసాలకు తెర లేపిన సైబర్ నేరగాళ్లు.. 6 గ్యారెంటీలకు అప్లై చేసుకున్నవారిపై కన్ను

Cyber Crime: దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఫోన్ కాల్స్

Update: 2024-01-08 05:29 GMT

కొత్త తరహా మోసాలకు తెర లేపిన సైబర్ నేరగాళ్లు.. 6 గ్యారెంటీలకు అప్లై చేసుకున్నవారిపై కన్ను 

Cyber Crime: హైదరాబాద్‌లో మరో కొత్త తరహా మోసాలకు తెర లేపారు సైబర్ నేరగాళ్లు. 6 గ్యారంటీల కోసం అప్లై చేసుకున్నవారే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్ల కొత్త మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఫోన్ కాల్స్ చేసి.. పథకానికి మీరు అర్హులైయ్యారని.. OTP చెప్పాలంటూ పలువురు లబ్దిదారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎవరికీ OTP చెప్పొద్దంటూ.. సైబర్ మోసాల పట్ల... అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News