Warangal: మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం
Warangal: వరంగల్ మిల్స్ కాలనీలో దారుణం
Warangal: మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం
Warangal: వరంగల్ మిల్స్ కాలనీలో దారుణం జరిగింది. ఆరు నెలలుగా ఓ మైనర్ బాలికను ఇద్దరు యువకులు అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.