Mancherial: మంచిర్యాలలో ఘోరం.. మేకను ఎత్తుకుపోయాడని ఆరోపిస్తూ కుర్రాడిని తలకిందులుగా వేలాడదీసి పొగపెట్టి చిత్రహింసలు
Mancherial: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Mancherial: మంచిర్యాలలో ఘోరం.. మేకను ఎత్తుకుపోయాడని ఆరోపిస్తూ కుర్రాడిని తలకిందులుగా వేలాడదీసి పొగపెట్టి చిత్రహింసలు
Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మేకలను దొంగిలించాడనే నెపంతో ఇద్దరు యువకులను చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేకలు దొంగతనం చేశారని చిత్ర హింసలు పెట్టారు. యువకులను తలకిందులుగా వేలాడదీసి కింద మంటపెట్టారు. మేకలు దొంగతనం చేసినందుకు 6వేల రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు వారు అంగీకరించారు. అవమానం భరించలేక యువకుడు కనిపించకపోతే కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.