హైదరాబాద్ చందానగర్ పాపిరెడ్డి కాలనీలో గోడ కూలి వ్యక్తి మృతి

Hyderabad: పాత ఇంటి గోడను కూల్చే క్రమంలో కూలిన గోడ

Update: 2023-08-23 04:40 GMT

హైదరాబాద్ చందానగర్ పాపిరెడ్డి కాలనీలో గోడ కూలి వ్యక్తి మృతి

Hyderabad: హైదరాబాద్ చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి వ్యక్తి మృతి చెందాడు. పాత ఇంటి గోడను కూల్చే క్రమంలో గోడ కూలింది. ప్రమాదంలో అక్కడే పని చేస్తున్న జై చంద్రరావు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News