Kazipet: రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. రైల్ బోగిలో భారీ మంటలు
Kazipet: భారీ మంటలు చెలరేగటంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు
Kazipet: రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. రైల్ బోగిలో భారీ మంటలు
Kazipet: కాజీపేట రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లో భారీగా మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగసిపడటంతో.. స్టేషన్ ఆవరణలో దట్టమైన పొగ ఆవరించింది. స్టేషన్లో లూప్ లైన్లో ఉన్న ట్రైన్ లో మంటలు రావడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.