కేసీఆర్‌ని చూసి తాతా తాతా అని పిలిచిన బుజ్జాయి.. వీడియోపై ట్వీట్ చేసిన మంత్రి హరీష్‌ రావు

Harish Rao: వీడియోపై ట్వీట్ చేసిన మంత్రి హరీష్‌ రావు

Update: 2022-12-17 12:12 GMT

కేసీఆర్‌ని చూసి తాతా తాతా అని పిలిచిన బుజ్జాయి.. వీడియోపై ట్వీట్ చేసిన మంత్రి హరీష్‌ రావు

Harish Rao: కేసీఆర్ కిట్‌తో ఓ చిన్నారి ఆడుకుంటూ తాతా.. తాతా అని పిలిచిన వీడియోపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది.. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది అని మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు.


Tags:    

Similar News