Raj Tharun: హీరో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు
Raj Tharun: లావణ్య సమర్పించిన ఆధారాలతో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు
Raj Tharun: హీరో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు
Raj Tharun: హీరో రాజ్‌తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రాజ్‌తరుణ్‌పై కేసు నమోదయ్యింది. రాజ్‌తరుణ్‌పై లావణ్య చేసిన ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించింది. లావణ్య సమర్పించిన ఆధారాలతో కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. పలు సెక్షన్ల కింద రాజ్‌తరుణ్‌పై కేసు నమోదయ్యింది. రాజ్‌తరుణ్‌కి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.