Bhatti Vikramarka: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 80వ రోజు భట్టి పాదయాత్ర

Bhatti Vikramarka: అచ్చంపేట మండలం బోల్గట్టిపల్లి సమీపంలో.. లేనిటి ఫౌండేషన్‌లో వృద్ధులను పలకరించిన భట్టి.

Update: 2023-06-04 08:10 GMT

Bhatti Vikramarka: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 80వ రోజు భట్టి పాదయాత్ర

Bhatti Vikramarka: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర 80వ రోజు కొనసాగుతోంది. అచ్చంపేట మండలంలోని బోల్గట్టిపల్లి సమీపంలో ఉన్న లేనిటి ఫౌండేషన్‌లో వృద్ధులను ఆయన పలకరించారు. అనంతరం.. వారికి పండ్లు పంపిణీ చేశారు భట్టి.

Tags:    

Similar News