Hanamkonda: హన్మకొండ సుబేదారిలో కపిల్ హౌజ్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కపిల్ గ్రూప్స్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్

Update: 2021-08-15 06:12 GMT
హనంకొండ సుబేదారిలోని కపిల్ హౌస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Hanamkonda: హన్మకొండ సుబేదారిలోని కపిల్ హౌస్‌లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని కపిల్ గ్రూప్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ ఎగురవేశారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ప్రజలంతా సంతోషంగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని కృష్ణమోహన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కపిల్ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News