మ్యాన్‌హోల్‌లో పడ్డ ఏడాదిన్నర బాలుడు

హైదరాబాద్ గుడిమల్కాపూర్‌ మహవీర్ యాదవ్ నగర్‌లో ఏడాదిన్నర బాలుడు మ్యాన్ హోల్‌లో పడిపోయాడు.

Update: 2019-08-22 05:40 GMT

హైదరాబాద్ గుడిమల్కాపూర్‌ మహవీర్ యాదవ్ నగర్‌లో ఏడాదిన్నర బాలుడు మ్యాన్ హోల్‌లో పడిపోయాడు.బాలుడి పరిస్థితి విషమంగా ఉండంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అధికారుల నిర్లక్ష్యయం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Full View

Tags:    

Similar News