Best AC: పవర్ ఫుల్ ఏసీ ఆగయా.. క్షణాల్లో ఇల్లంతా మంచు కురవాల్సిందే.. కరెంటు బిల్లుతో టెన్షన్ లేదు..!
One94Store Portable Air Conditioner: ప్రస్తుతం దేశంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వేడి గాలులు ఓవైపు.. మాడు పగిలే ఎండలు మరోవైపు దంచేస్తున్నాయి.
Best AC: పవర్ ఫుల్ ఏసీ ఆగయా.. క్షణాల్లో ఇల్లంతా మంచు కురవాల్సిందే.. కరెంటు బిల్లుతో టెన్షన్ లేదు..!
One94Store Portable Air Conditioner: ప్రస్తుతం దేశంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వేడి గాలులు ఓవైపు.. మాడు పగిలే ఎండలు మరోవైపు దంచేస్తున్నాయి. దీంతో ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు వాడడం మొదలుపెట్టారు. వేసవిలో ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు ఉండటం దాదాపు తప్పనిసరి అయిపోయింది. గదిని చల్లబరచడంలో AC మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కానీ, ఏసీల ధరలు, వాటిని వాడడంతో విద్యుత్ బిల్లు రెండూ ఎక్కువగా వస్తుంటాయి. అయితే, ఇప్పుడు మార్కెట్‌లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర రూ. 5,000 కంటే తక్కువగా ఉంటాయి. కరెంటు బిల్లు కూడా పెద్దగా రాదు.
Amazonలో ఈ ఏసీ ధర రూ.2,199లుగా ఉంచారు. విశేషమేమిటంటే, వినియోగదారులు ప్రతి EMIకి కేవలం 107 రూపాయలకే ఇంటికి తీసుకురావచ్చు. రివ్యూలు చూస్తే.. వేసవిలో ఎక్కడికైనా తీసుకెళ్లే ఏసీ ఫ్యాన్ అంటే ఇదేనని అంటున్నారు. ఇది 500ml వాటర్ ట్యాంక్‌తో వస్తుంది.
ఇంకో విషయం ఏమిటంటే దీనిని USB వ్యక్తిగత కూలర్‌గా ఉపయోగించవచ్చు. ఇది మినీ హ్యూమిడిఫైయర్‌గా కూడా మారుతుంది. ఇది 7 కలర్ LED లైట్‌తో వస్తుంది. టైమర్ కూడా ఉంది.
ప్రోడక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.