Jio: కేవలం రూ.30 లోపే జియో అద్భుతమైన ప్లాన్స్.. కళ్లుచెదిరే ఆఫర్స్..
Jio under Rs 30 Plan: రిలయన్స్ జియో అత్యంత తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. కేవలం రూ.30 లోపే మీర మైండ్ బ్లోయింగ్ రీఛార్జీ ప్లాన్స్ కొనుగోలు చేయవచ్చు తెలుసా?
Jio under Rs 30 Plan: రిలయన్స్ జియో అత్యంత తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. కేవలం రూ.30 లోపే మీర మైండ్ బ్లోయింగ్ రీఛార్జీ ప్లాన్స్ కొనుగోలు చేయవచ్చు తెలుసా?
టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రూ.26 నుంచే ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉన్నాయి. వీఐ, ఎయిర్‌టెల్ కూడా ఇంత చీప్‌లో ఏ ప్యాక్ అందుబాటులో లేదు.
జియో రూ.26 ప్లాన్..
జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లకు 2 జీబీ డేటా హై స్పీడ్ డేటా అందిస్తుంది. దీని ధర కేవలం రూ.26 మాత్రమే. ఈ డేటా మొత్తం అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ నెట్ వస్తుంది.
ఈ జియో రూ.26 ప్లాన్ 28 రోజులపాట వ్యాలిడిటీ లభిస్తుంది. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. రూ.26 చెల్లించి డేటా యాక్సెస్ పొందవచ్చు. డేటా పూర్తయిన తర్వాత 64 కేబీపీఎస్ నెట్ స్పీడ్ వస్తుంది.
ఎయిర్‌టెల్, జియో రూ.26 ప్లాన్ ధరలో ఇన్ని రోజులు వ్యాలిడిటీ మాత్రం అందుబాటులో లేదు. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకోవాలంటే మై జియో యాప్ లేదా Jio.com అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
రిలయన్స్ జియో ప్లాన్ కేవలం జియో ఫోన్ కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. జియో ఫోన్ బేసిక్ ప్లాన్ రీఛార్జీ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
వీఐ, ఎయిర్‌టెల్ ప్లాన్స్..
రూ.26 మాత్రమే వీఐ, ఎయిర్‌టెల్ ప్లాన్‌లో 1.5 జీబీ హై స్పీడ్ డేటా పొందుతారు. కానీ ఈ ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం కేవలం ఒక్క రోజు మాత్రమే వర్తిస్తుంది. కానీ, జియో మాత్రం 28 రోజులపాటు వ్యాలిడిటీ అందిస్తుంది.