High Speed Tower Fan: ఈ టవర్ ఫ్యాన్‌తో ఇళ్లంతా మంచు కురవాల్సిందే.. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు.. ఏసీలాంటి అనుభూతి..!
IBELL High Speed Tower Fan: వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనాలు వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఇందుకోసం ఏసీలు, కూలర్లు కోసం పరుగులు పెడుతున్నారు.
High Speed Tower Fan: ఈ టవర్ ఫ్యాన్‌తో ఇళ్లంతా మంచు కురవాల్సిందే.. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు.. ఏసీలాంటి అనుభూతి..!
IBELL High Speed Tower Fan: వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనాలు వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఇందుకోసం ఏసీలు, కూలర్లు కోసం పరుగులు పెడుతున్నారు. ఇక ఇంటి లోపల చల్లగా ఉండాలంటే మంచి ఫ్యాన్ అవసరం. అందులో ఐబెల్ హైస్పీడ్ టవర్ ఫ్యాన్ బడ్జెట్‌కు అనుకూలమైన ధరతో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం..
25 అడుగుల దూరం గాలి ప్రసరణ: ఇంటి మొత్తం చల్లగా ఉండేలా ఈ ఫ్యాన్ 25 అడుగుల వరకు గాలిని పంపిస్తుంది. వేడిని తట్టుకునేందుకు ఇదొక అద్భుతమైన పరిష్కారం.
4-దిశల గాలి ప్రవాహం: ఈ ఫ్యాన్ 4 దిశలలో గాలిని పంపిస్తుంది. కాబట్టి గదిలోని ప్రతి మూల చల్లగా ఉంటుంది. మూలాలన్నీ చల్లగా ఉండాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
తక్కువ విద్యుత్ వినియోగం: వేసవిలో విద్యుత్ బిల్లులు పెరగడం సహజం. కానీ, ఈ ఫ్యాన్ తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది.
స్టీల్ బాడీ: ఈ ఫ్యాన్ దీర్ఘకాలం పాటు ఉండేందుకు, రస్ట్ పట్టకుండా ఉండే స్టీల్ శరీరాన్ని కలిగి ఉంటుంది.
అందుబాటులో ధర: ఇతర ఫీచర్లతో పోల్చి చూసినపుడు, ఐబెల్ హైస్పీడ్ టవర్ ఫ్యాన్ ధర చాలా అందుబాటులో ఉంటుంది. వేసవి ఎండలను ఎదుర్కోవడానికి ఇది ఖర్చుకు తగిన పరిష్కారం. అధిక ధర పెట్టి ఇబ్బంది పడకుండా, ఐబెల్ హైస్పీడ్ టవర్ ఫ్యాన్ మీ ఇంటిని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అమెజాన్‌లో ఇది అద్భుతమైన ఆఫర్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.5599లు కాగా, 48 శాతం డిస్కౌంట్‌తో రూ.2899లకు లభిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.