Mini AC: కరెంట్‌తో పనిలేదు.. ఐస్ క్యూబ్స్ వేస్తే చాలు.. క్షణాల్లో ఇళ్లంతా సిమ్లానే..!

CEROBEAR Mini Evaporative Air Cooler: ప్రస్తుతం దేశంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-04-24 07:30 GMT

Mini AC: కరెంట్‌తో పనిలేదు.. ఐస్ క్యూబ్స్ వేస్తే చాలు.. క్షణాల్లో ఇళ్లంతా సిమ్లానే..

CEROBEAR Mini Evaporative Air Cooler: ప్రస్తుతం దేశంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. ఈ చిరు వర్షాలకు వేడి కూడా ఎక్కువగా వస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు ఏసీలు, కూలర్లవైపు జనాలు పరుగెడుతున్నారు. అయితే, మిడిల్ క్లాస్ వారి బడ్జెట్‌లో ఏసీలు కొనుగోలు చేయాలంటే కష్టం. అలాగే వాటి వాడకం కూడా ఖర్చుతో కూడుకున్నది. ఈ క్రమంలో మార్కెట్‌లోకి ఎన్నో బడ్జెట్ మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్లు అందుబాటులోకి వచ్చాయి.

వీటితో డబ్బు, విద్యుత్ కూడా ఆదా చేసుకోవచ్చు. ఇవి సైజ్‌లోనూ కాంపాక్ట్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. దీంతో వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. క్షణాల్లో ఇల్లంతా చల్లగా చేసేస్తుంది. మీకోసం ఓ పోర్టబుల్ ఏసీని పరిచేస్తున్నాం. ఇది స్టైలిష్ ఉండడంతోపాటు ధరలోనూ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీటి ఫీచర్లు తెలుసుకుంటే.. ఇక ఏమాత్రం కొనకుండా ఉండలేరు.

ఈ పోర్టబుల్ ఏసీలో ఫ్యాన్‌ను 120 డిగ్రీలు తిప్పుకోవచ్చు. అలాగే దీనికి 3 స్పీడ్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. దీనిలో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అయితే, చల్లని గాలి కావాలంటే మాత్రం.. ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది.

దీనిలోని 4000 mah బ్యాటరీని యూఎస్‌బీ కేబుల్‌తో చార్జ్ చేసుకుని వాడుకోవచ్చు. ఒక్కసారి ఈ బ్యాటరీని చార్జ్ చేస్తే.. దాదాపుగా 4 నుంచి 6 గంటల వరకు నాన్ స్టాప్‌గా వాడుకోవచ్చు. దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News