Portable AC: సమ్మర్ హీట్‌ని ఇలా తరిమికొట్టండి.. మినీ కూలర్ ధర చాలా తక్కువ..!
Portable AC: మార్చి నెల ఇలా మొదలైందో లేదో ఎండలు అలా దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నాడు.
Portable AC: సమ్మర్ హీట్‌ని ఇలా తరిమికొట్టండి.. మినీ కూలర్ ధర చాలా తక్కువ..!
Portable AC: మార్చి నెల ఇలా మొదలైందో లేదో ఎండలు అలా దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇక మధ్యాహ్నం బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు అప్పుడే మొదలయ్యాయి. దీంతో చాలా మంది అటకపై పెట్టిన పాత కూలర్లను కిందికి దించుతున్నారు. లేని వారు కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఏసీలు, కూలర్లు అంటే వేలకు వేలకు ఖర్చు చేయాల్సిందే. అలా కాకుండా కేవలం వెయ్యి రూపాయల లోపు చక్కటి చల్లని గాలినిచ్చే కూలర్స్ ఉంటే భలే ఉంటుంది కదూ! మీలాంటి వారికోసమే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇలాంటి చిన్న కూలర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ కూలర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కూలర్ అనగానే ఏదో పెద్దది అనుకునేరు. మీరు ఎక్కడికి వెళ్లినా వెంట పెట్టుకుని వెళ్లొచ్చు. ఎంచక్కా ఒక చిన్న బ్యాగ్‌లో వేసుకెళ్లొచ్చు. కరెంట్ అవసరం లేకుండా చిన్న పవర్ బ్యాంక్‌తో కూడా ఈ కూలర్ నడుస్తుంది. ఈ పోర్టబుల్ ఏసీ అసలు ధర రూ. 1399గా ఉండగా అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 699కే లభిస్తోంది.
ఫీచర్ల విషయానికొస్తే చాలా తక్కువ బరువుతో ఉండే ఈ కూలర్‌లో సుమారు 600ఎంఎల్ వాటర్ ట్యాంక్‌ను ఇచ్చారు. పెద్దగా సౌండ్ కూడా రాదు. ఫాగ్ రూపంలో నీటి తుంపర్లు పడుతుంటాయి. అలాగే ఇందులో 7 రంగుల ఎల్‌ఈడీ కలర్ ఆప్షన్స్‌ను కూడా ఇచ్చారు. తక్కువ ఖర్చులో మంచి ఫీచర్లతో కూడిన ఈ ఎయిర్ కూలర్‌తో ఈ సమ్మర్‌లో చిల్ అవ్వండి.
ఇందులో పేర్కొన్న సమాచారాన్ని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువును కొనుగోలు చేసేముందు. ఇతర యూజర్ల రివ్యూలు, ఫొటోలు, రేటింగ్ వంటి వివరాలను చూసి కొనుగోలుచేయడం మంచిది. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.