Airtel: ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్.. డైలీ డేటాతోపాటు కళ్లు చెదిరే ఆఫర్స్..
Airtel Affordable Plan: ఎయిర్‌టెల్ కళ్లుచెదిరే ఆఫర్స్ ప్రకటించింది. 1.5 జీబీ డేటాతోపాటు రీఛార్జీ ప్లాన్స్ పొందుతారు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో మీకు మైండ్‌బ్లోయింగ్ ఆఫర్స్.
Airtel: ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్.. డైలీ డేటాతోపాటు కళ్లు చెదిరే ఆఫర్స్..
Airtel Affordable Plan: ఎయిర్‌టెల్ అపరిమిత వాయిస్ కాలింగ్, డైలీ డేటా కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో 1.5 జీబీ డేటా పొందుతారు.
రూ.929 ప్లాన్..
ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ కస్టమర్లు 1.5 జీబీ డేటా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. 90 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.
రూ. 859 ప్లాన్..
అపరిమిత వాయిస్ కాలింగ్ 1.5 జీబీ డేటా 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో లాంగ్ టైమ్ వ్యాలిడిటీ పొందుతారు. 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తుంది.
రూ.799 ప్లాన్..
ఎయిర్‌టెల్ రూ.799 ప్లాన్ 1.5 జీబీ డేటా పొందుతారు. 77 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా లభిస్తుంది. ఏ నెట్‌వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ.619 ప్లాన్..
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయిన చేసుకునే సదుపాయం ఉంటుంది. ఎయిరటెల్ ఎక్స్‌ట్రీమ్ కూడా పొందుతారు.
రూ.579 ప్లాన్..
ఎయిర్‌టెల్ 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ పొందుతారు. ప్రతిరోజూ 1.5 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు.
రూ. 349 ప్లాన్..
ఎయిర్‌టెల్ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజూ 1.5 జీబీ డేటా పొందుతారు. 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతార. అపరిమిత వాయిస్ కాలింగ్ 24/7 అపోలో సర్కిల్ సబ్‌స్క్రీప్షన్ పొందుతారు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కూడా పొందుతారు.