Paris Olympics 2024: వినేష్ ఫోగాట్ అప్పీల్‌పై నేడు విచారణ
ఒలింపిక్స్‌లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ కోర్టులో అప్పీల్ చేశారు వినేష్ ఫోగట్.
Paris Olympics 2024: వినేష్ ఫోగాట్ అప్పీల్‌పై నేడు విచారణ
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను క్రీడాకోర్టు స్వీకరించింది. కోర్టు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో పిటిషన్ దాఖలు చేశారామె. ఉదయం 10 గంటలకు విచారణ జరగనుంది. ఒలింపిక్స్‌లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ కోర్టులో అప్పీల్ చేశారు వినేష్ ఫోగట్.