Under 19 World Cup: చరిత్ర సృష్టించిన అండర్‌-19 మహిళల క్రికెట్‌ జట్టు

Under 19 World Cup: తొలిసారి ఇండియన్‌ ఉమెన్‌ క్రికెట్‌లో ఖాతాలో ఐసీసీ ట్రోఫీ

Update: 2023-01-30 01:11 GMT

Under 19 World Cup: చరిత్ర సృష్టించిన అండర్‌-19 మహిళల క్రికెట్‌ జట్టు

Under 19 World Cup: ఉమెన్స్‌ అండర్‌-19 టీ20లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించి ఉమెన్స్‌ అండర్‌-19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచింది. తొలిసారిగా ఇండియన్‌ ఉమెన్‌ క్రికెట్‌ జట్టు ఐసీసీ ట్రోపీని తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో తెలుగమ్మాయి గొంగిడి త్రిష సత్తా చాటింది. అండర్‌ -19 టీ20 వరల్డ్‌ కప్‌లో టాప్‌ స్కోరర్‌గా గొంగిడి త్రిష నిలిచింది.

Tags:    

Similar News