రేపే టీ20 మహిళల వరల్డ్‌కప్ ఫైనల్
ఒక పక్క మహిళా దినోత్సవం మరోపక్కన.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. మెల్ బోర్న్ వేదికగా రేపు జరగనున్న ఫైనల్లో
ఒక పక్క మహిళా దినోత్సవం మరోపక్కన.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. మెల్ బోర్న్ వేదికగా రేపు జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్. ఈ టోర్నీలో భారత్ తిరుగులేని స్థానంలో ఉంది.. మొదటిసారి ఫైనల్‌కి చేరిన భారత్ ట్రోఫిని అందుకోవాలని చూస్తుంది.. మరోవైపు అయిదోసారి ట్రోఫీని ముద్దాలని ఆసిస్ ఉవ్విరూళ్తుతోంది. మరి భారత్ ఆసీస్‌ను చిత్తు చేసి ట్రోఫిని ముద్దాడాతుందో లేదో అని తేలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.