Rahul Dravid: మరోసారి భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
Rahul Dravid: యథావిధిగా కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్ సహాయక సిబ్బంది
Rahul Dravid: మరోసారి భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
Rahul Dravid: మరోసారి భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉండనున్నారు. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ని నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. ప్రపంచకప్‌తో ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ ముగిసింది. రవిశాస్త్రి అనంతరం జట్టు కోచ్‌గా బాధ్యతల్ని స్వీకరించిన ద్రవిడ్, టీమ్ ఇండియాను వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఇక రాహుల్ ద్రవిడ్ సహాయక సిబ్బందిలో విక్రమ్ బ్యాటింగ్ కోచ్‌గా, పరాస్ మహంబ్రే బౌలింగ్ కోచ్‌గా దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా యథావిధిగా తమ స్థానాల్లో కొనసాగనున్నారు.