IND Vs ENG: సిరీస్ కైవసం చేసుకున్న భారత్
IND Vs ENG: మూడో వన్డేలో భారత్ విజయం
IND Vs ENG: సిరీస్ కైవసం చేసుకున్న భారత్
IND Vs ENG: భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు చేతిలెత్తిసినా పంత్, పాండ్యా రాణించారు. పంత్ 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన విక్టరీ కొట్టింది. భారత్ బౌలర్లు కూడా చెలరేగిపోయారు. దీంతో ఇంగ్లాండ్ టీం 259 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఇంగ్లాండ్ బౌలర్ టాప్ ప్లే.. టాప్ లేపినంత పని చేశాడు. చక చక మూడు వికెట్లు పడగొట్టాడు. కానీ పంత్, పాండ్యా నిలకడగా ఆడి ఇండియాను గెలుపు తీరానికి తీసుకువచ్చారు.