బెజవాడ దుర్గమ్మకి ఆషాఢ సారె

Update: 2019-07-07 12:07 GMT

ది.03-07-2019 నుండి ది.01-08-2019 వరకు ఆషాడ మాసం సందర్బంగా శ్రీ అమ్మవారికి పవిత్ర సారే(ఆషాడ సారే) ను భక్తులు సమర్పించవచ్చని విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు తమ సారెను సమర్పించుకోవడం కోసం ప్రత్యెక ఏర్పాట్లు చేసినట్టు వారు వివరించారు. అమ్మవారికి సారె సమర్పించు భక్తులు దేవస్థానం సమాచార కేంద్రము(ఫోన్: 0866 2423500) నందు గానీ లేక టోల్ ఫ్రీ నెం. 1800 425 9099 నందు కానీ ముందుగా తమ పేర్లు నమోదు చేసుకొనవలసినదిగా తెలిపారు.

Tags:    

Similar News