Tamil Nadu Election 2021: సినీ ఫ్లేవర్ తో గట్టెక్కేదెవరు..?

Tamil Nadu Election 2021: తమిళ పోరులో తారల తళుకులు.. ప్రచారంలో వెలుగు జిలుగులు.

Update: 2021-03-16 10:04 GMT

సినీ ఫ్లేవర్ తో గట్టెక్కేదెవరు..?

తమిళ పోరులో తారల తళుకులు.. ప్రచారంలో వెలుగు జిలుగులు. గ్లామర్ తో గాలం వేస్తున్న పార్టీలు.. ఢీ అంటే ఢీ అంటున్న కమలనాధులు. సినీ ఫ్లేవర్ తో గట్టెక్కేదెవరు..? పొలిటికల్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేదెవరు..? 5 స్టేట్స్ ఫైట్ .. సాయంత్రం 6 గంటలకు.


Tags:    

Similar News