రెక్కలు తెగిన పక్షులు

Update: 2020-09-11 09:30 GMT

లూప్ లైన్ లోనే కళసీల జీవితాలు, ఐదు నెలలైన పట్టాలెక్కని బతుకులు. లైఫ్ బ్రేక్.. ఒక్కసారిగా ఫెయిల్ అయ్యింది. కష్టాల లోయలోకి జీవితం జారిపోయింది. రెక్కలు తెగిన పక్షులు. స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.



Tags:    

Similar News