అన్న అలా.. తమ్ముడు డీలా!!

Update: 2020-09-30 12:12 GMT

ఆస్తులు సగం సగం పంచుకున్నారు. ఎవరికి వారు వేల కోట్లు ఆర్జించుకున్నారు. అన్న అప్రతిహతంగా సాగిపోతుంటే.. తమ్ముడు అప్పుల్లో కూరుకపోతున్నాడు. అపర కుబేరుడి జాబితాలో అన్న ఉంటే, అపర కుచేలుడిగా తమ్ముడు మారిపోతున్నాడు ? ఇద్దరి మధ్య ఏంటి తేడా.. కారణాలు ఏమై ఉంటాయి ? అన్న అలా తమ్ముడు డీలా!! స్పెషల్ ప్రోగ్రాం రాత్రి 10:00 గంటలకు మీ హెచ్ఎంటీవీలో.



Tags:    

Similar News