హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : గులాబీ కోటలో గుసగుసలు

Update: 2020-09-02 08:04 GMT

బరిలో ఉంటుందా.. బరి గీసి పోరాడుతుందా ? తెంపరితనం చూపిస్తుందా.. తెగించి కొట్లాడుతుందా ? పార్టీ అభ్యర్థిని దించుతుందా..తటస్థ అభ్యర్థిని నిలబెడుతుందా ? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటిపై గులాబీదళం ఏమంటోంది ? గులాబీ కోటలో గుసగుసలు. హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్...రాత్రి 7.30 గంటలకు.




Tags:    

Similar News