ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఏంటి? ఏ సంస్థ సర్వేలో ఏం తేలింది?

Update: 2020-12-03 08:57 GMT

గ్రేటర్‌ బాద్‌షా ఎవరు? గ్రేటెస్ట్‌ స్కోర్‌ ఎవరిది? కమలం విచ్చుకుంటుందా? గులాబీ గుభాళిస్తుందా? హస్తం అభయమిస్తుందా? గాలిపటం వాటం ఏం చెబుతుంది? ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఏంటి? ఏ సంస్థ సర్వేలో ఏం తేలింది? బల్దియా ఎన్నికలపై. ఎగ్జిట్‌ పల్స్‌.. నాన్‌స్టాప్‌ కవరేజ్‌ సాయంత్రం 6 గంటల నుంచి.


Tags:    

Similar News