hmtv big debate svecchaku sankella at 7pm
న్యాయం చేయాల్సినోళ్లే..అన్యాయంగా మాట్లాడితే.. శిక్ష పడేలా చేయాల్సిన కమిషన్ సభ్యురాలే నోరుజారితే..! అత్యాచార బాధితులకేది భరోసా? సాయంత్రమైతే మహిళలు బయటికెళ్లొద్దా? భయపడి ఇంట్లో కూర్చోవాల్సిందేనా? ఎప్పుడైనా..ఎక్కడికైనా వెళ్లే హక్కు ఏమైంది? స్వేచ్ఛకు సంకెళ్లా? బిగ్ డిబేట్ @7PM