లక్షల కోట్లు వసూలు చేస్తారు.. జీఎస్టీ నుంచి సెస్ దాకా ఏది వదలారు..!

Update: 2021-02-17 09:06 GMT

లక్షల కోట్లు వసూలు చేస్తారు.. జీఎస్టీ నుంచి సెస్ దాకా ఏది వదలారు..! మౌలిక వసతులు మాత్రం మరుస్తారు.. రోడ్లు ఎలా ఉన్నా బాగు చేయరు..! మృత్యు మలుపుల్ని పట్టించుకోరు.. డేంజర్ కల్వర్టుల వైపు కన్నెత్తి చూడరు. రోడ్డు ప్రమాదాలకు ఇవే కారణాలా? ఎవరేం చేయాలి... ఏం చేస్తున్నారు? భద్రత... బాధ్యత... బిగ్ డిబేట్ @7PM.


Tags:    

Similar News