Sreemukhi Stunning Photos: యాంకర్‌ శ్రీముఖి కొత్త కొత్తగా ఎలా మెరిసిపోతోందో!

Update: 2020-08-17 05:51 GMT

Sreemukhi Stunning Photos: శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది.


Delete Edit




Tags:    

Similar News