ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు

మహారాష్ట్రలో ఎన్నికలు ముగిశాయి. కాగా.. గడువు ముగిసినా సాయంత్రం ఐదు గంటల వరకుక్యూలైలో ఉన్నావారికి మాత్రమే ఓటు వేసే అవకాశం క‌ల్ఫిస్తారు

Update: 2019-10-21 11:40 GMT

మహారాష్ట్రలో ఎన్నికలు ముగిశాయి. కాగా.. గడువు ముగిసినా సాయంత్రం ఐదు గంటల వరకుక్యూలైలో ఉన్నావారికి మాత్రమే ఓటు వేసే అవకాశం క‌ల్ఫిస్తారు. అయితే మహారాష్ట్రలోని నందూర్బార్‌ జిల్లా మనిబేలి గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరిచారు. గ్రామంలో 135 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వారు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఓటు వేయలేదు.

తమ గ్రామానికి కరెంట్, రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్చే తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. రెండెళ్ల క్రితమే తమ గ్రామనికి రోడ్టు ముంజూరైందని అది ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైందని తెలిపారు. ఇంకా రాజకీయ నాయకుల మాటలు వినే ఓపిక మాకు లేదని, ఓ ఆఖరి ప్రయత్నంగా ఎన్నికలు బహిష్కరించాలని తెలిపారు. అధికారులు ఎవరు తమ ఊరిపైపు రాలేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News