పెద్ద మనసు చాటుకున్న గవర్నర్... క్షయ వ్యాధి బాలికను దత్తత

Update: 2019-08-26 10:12 GMT

పెద్ద మనసును చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్‌ పటేల్‌ 2025 నాటికి దేశం నుంచి క్షయను తరిమివేయాలని ప్రధానమంత్రి మోడీ పిలుపును ఆదర్శంగా తీసుకున్నా ఆమె క్షయ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెకి మంచి వైద్యంతో పాటు చదువును అందిస్తామని ఆమె చెప్పుకొచ్చారు . అమె స్ఫూర్తితో రాజ్ భవన్ సిబ్బంది కూడా మరో 21 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు.  

Tags:    

Similar News