బాలుడిని హింసిస్తూ పోలీసుల పైశాచికత్వం..కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

Update: 2019-08-14 10:32 GMT

రాయ్‌పూర్‌లో పోలీసులు పైశాచికత్వం చూపించారు. ఓ బాలుడిని హింసిస్తూ వికృతానందం పొందారు. బుగ్గల్ని గిచ్చుతూ, కాళ్లతో తన్నుతూ జట్టు పట్టుకుని లాగారు. వదిలిపెట్టాలని బాలుడు వేడుకుంటున్నా ఇష్టానుసారంగా కొడుతూ పైశాచికానందం పొందారు. అయితే, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటేశారు. 

Tags:    

Similar News