ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ

CM Stalin: తమిళనాడు తరఫున శుభాకాంక్షలు తెలిపిన స్టాలిన్

Update: 2022-08-17 08:22 GMT

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ

CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ దినకర్‌తో భేటీ అయ్యారు. కొత్త ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌కర్‌ను తొలిసారిగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువతో సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందించారు.

Tags:    

Similar News