YS Sharmila: హస్తిన పర్యటనకు షర్మిల
YS Sharmila: కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్న షర్మిల
YS Sharmila: హస్తిన పర్యటనకు షర్మిల
YS Sharmila: షర్మిల హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. షర్మిల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌లో YSRTP విలీనం, ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 31న సోనియా, రాహుల్‌ను కలిసి.. పార్టీ విలీనంపై చర్చలు జరపనున్నారు.