తన రాజీనామా లేఖను ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ ..

Update: 2019-07-03 10:37 GMT

ఢిల్లీ : - గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే . అయితే అయన రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలపలేదు . దానికి రాహుల్ గాంధీ కూడా వెనుకకి తగ్గడం లేదు . అయన రాజీనామా లేఖను ట్వీట్టర్ లో పోస్ట్ చేసారు .. " భారత దేశానికి జవసత్వాలు అందించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై ప్రేమ చూపిన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జైహింద్' అని ట్వీట్ చేశారు రాహుల్ .. 



Similar News