Rahul Gandhi: భారత్ న్యాయ యాత్ర పేరుతో మరో యాత్ర
Rahul Gandhi: ఆర్ధిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం భారత్ న్యాయ యాత్ర
Rahul Gandhi: భారత్ న్యాయ యాత్ర పేరుతో మరో యాత్ర
Rahul Gandhi: రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ భారత్ న్యాయ యాత్ర పేరుతో యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14న ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రారంభించనున్నారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం భారత్ న్యాయయాత్ర చేయనున్నారు రాహుల్. జోడోయాత్రకు కొనసాగింపుగా ఈ భారత్ న్యాయయాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి మొదలై ముంబై వరకు యాత్ర చేపట్టనున్నారు రాహుల్ గాంధీ. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు 6వేల 200 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర సాగనుంది. బస్సు, పాదయాత్ర రూపంలో 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర జరగనుంది.