PM Modi: భోపాల్ సభలో కేసీఆర్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
PM Modi: కుటుంబ రాజకీయాలపై మాట్లాడుతూ కేసీఆర్‌పై కామెంట్స్
PM Modi: భోపాల్ సభలో కేసీఆర్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
PM Modi: కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురికి మేలు చేయాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండని ప్రజలకు తెలిపారు. మీ పిల్లలు, కుటుంబం బాగు పడాలంటే బీజేపీకి ఓటేయండన్నారు. కుటుంబ పాలనపై భోపాల్ సభలో మోడీ మండి పడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి.