పార్లమెంట్ సభలు నిరవధిక వాయిదా.. ఒక రోజు ముందుగానే ముగిసిన ఉభయసభలు

Parliament Winter Session 2021: శీతాకాల సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఆమోదం...

Update: 2021-12-22 06:39 GMT

పార్లమెంట్ సభలు నిరవధిక వాయిదా.. ఒక రోజు ముందుగానే ముగిసిన ఉభయసభలు

Parliament Winter Session 2021: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే ఉభయసభలు ముగిశాయి. శీతాకాల సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

Tags:    

Similar News