2020 సంవత్సరంలో కేంద్ర సెలవు దినాలు ఇవే!

వచ్చే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 14 సెలవు దినాలు ప్రకటించింది.

Update: 2019-09-20 14:06 GMT

వచ్చే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 14 సెలవు దినాలు ప్రకటించింది.

రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి, బుద్ధ పూర్ణిమ, క్రిస్మస్, దీపావళి, గుడ్ ఫ్రైడే, గురునానక్ జయంతి, ఈడ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహ, మహావీర్ జయంతి, మొహర్రం, మీలాద్ ఉన్ నబి లను సెలవు దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రాదాన్యాలకు అనుగుణంగా మరో మూడు సెలవులు తీసుకోవచ్చు. దసరా పండుగ మరుసటి రోజు, జన్మాష్టమి, మహాశివరాత్రి, వినాయకచవితి, మకర సంక్రాంతి, రథయాత్ర, పొంగల్, శ్రీ పంచమి తొ పాటు ఆయా రాష్ట్రాలలో జరుపుకునే ఉగాది లాంటి పండుగలలో ఎవైన మూడు సెలవులు తీసుకోవచ్చు. అదేవిధంగా మరో 34 ఐచ్చిక సెలవులనూ కేంద్రం ప్రకటించింది.


Tags:    

Similar News