రేపు ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

*రేపు ఉ.11 గంటలకు మోడీతో భేటీకానున్న వెంకట్‌రెడ్డి

Update: 2022-12-15 07:18 GMT

రేపు ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

Komatireddy Venkat Reddy: రేపు ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మోడీతో వెంకట్‌రెడ్డి భేటీ అవుతారు. మూసీ ప్రక్షాళన కోసం 3వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని.. ప్రధానిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరనున్నారు. మూసీతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులపై మోడీతో వెంకట్‌రెడ్డి చర్చించనున్నారు.

Tags:    

Similar News