Oscar Fernandes: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూత

Oscar Fernandes: *అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ *ఫెర్నాండేజ్‌ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం

Update: 2021-09-13 13:15 GMT

రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూత

Oscar Fernandes: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూశారు. ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ గత జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

మరోవైపు.. ఫెర్నాండేజ్‌ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News