Kerala: కేరళ కోజికోడ్‌లోని వస్త్ర దుకాణం పై అంతస్తులో మంటలు
Kerala: దుకాణంలోని వస్త్రాలు, రెండు కార్లు దగ్దం
Kerala: కేరళ కోజికోడ్‌లోని వస్త్ర దుకాణం పై అంతస్తులో మంటలు
Kerala: కేరళలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోజికోడ్‌లోని జయలక్ష్మి సిల్క్స్ల్‌లో మంటలు చెలరేగాయి.దుకాణం పై అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.దుకాణంలోని వస్త్రాలతో పాటు ,పక్కనే ఉన్న రెండు కార్లు దగ్దమయ్యాయి.వెంటనే ఫైర్ సిబ్బంది ప్రమాద స్దలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.