Delhi: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వజీర్‌పూర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడుతున్న మంటలు
Delhi: 25 ఫైరింజన్లతో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
Delhi: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వజీర్‌పూర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడుతున్న మంటలు
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వజీర్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీలోని వస్తువులన్నీ మంట్లో కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 25 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.