Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో లాలూకు బెయిల్
Lalu Prasad Yadav: లాలూకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో లాలూకు బెయిల్
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. లాలూ, తేజశ్వి, మనోజ్ ఝా కోర్టుకు హాజరయ్యారు. లాలూతోపాటు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజశ్వికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.