కర్నాటక సంకీర్ణ ప్రభుత్వానికి మరో షాక్

Update: 2019-07-21 10:51 GMT

కర్నాటక రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాలతో కష్టాల్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా తన మద్దతు ఉపసంహరించుకున్నారు. మాయావతి సూచన మేరకు బలపరీక్షకు హాజరు కానని ప్రకటించారు. తాను బీఎస్పీ హైకమాండ్‌ ఆదేశాలకు అనుగుణంగా సోమ, మంగళవారాల్లో సభకు హాజరు కాబోనని, తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు 

Tags:    

Similar News