బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ వీడియోలు విడుదల

Update: 2019-10-04 10:37 GMT

పాకిస్తాన్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రెక్స్ కు సంబంధించిన ఆధారాలను ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ లోని బాలాకోట్ లో టెర్రరిస్టుల స్థావరాలపై భారత వైమానికి దళం దాడులు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని పురస్కరించుకుని ఐఏఎఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఈ ప్రమోషనల్ వీడియోని శుక్రవారం విడుదల చేశారు.




Tags:    

Similar News