KTR: ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్.. 9 ఏళ్లల్లో హైదరాబాద్‌కు ప్రత్యేకంగా అందింది గుండు సున్నా
KTR: మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరాం
KTR: ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్.. 9 ఏళ్లల్లో హైదరాబాద్‌కు ప్రత్యేకంగా అందింది గుండు సున్నా
KTR: హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని...మౌలిక సదుపాయాల కల్పణకు సహకరించాలని ఐదుగురు కేంద్రమంత్రులను కోరామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీ టూర్‌లో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్..కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన అనంతరం మాట్లాడారు. 9 ఏళ్లల్లో కేంద్రప్రభుత్వం హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా అందింది గుండు సున్నా అని కేటీఆర్ తెలిపారు. కామన్ సెన్స్‌లేని కారణాలు చెప్పి మంత్రులుకప్పిపుచ్చుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.