Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం

Heavy Rains in Delhi: నీట మునిగిన చాణక్యపురి, పలు ప్రాంతాలు

Update: 2022-01-08 06:39 GMT

 ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం

Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి చాణక్యపురి, తూర్పు ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి.

ఢిల్లీ - ఎన్సీఆర్‌ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, మనేసర్‌, బల్లభ్‌గఢ్‌, కర్నాల్‌, పానిపట్‌  ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్‌, బాగ్‌పట్‌.. రాజస్థాన్‌లోని తిజారా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Tags:    

Similar News