Indigo: ఇండిగో ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
Indigo: మద్యం మత్తులో మిస్ బిహేవ్ చేసిన ముగ్గురు ప్రయాణికులు
Indigo: ఇండిగో ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
Indigo: ఇండిగో విమానం ఎయిర్ హోస్టెస్ వేధింపులకు గురైయ్యింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి పాట్నా వెళుతున్న ఇండిగో ఫ్లైట్‌లో ముగ్గురు ప్రయాణికులు మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో మిస్ బిహేవ్ చేసి కెప్టెన్‌పై దాడి చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొరకు పరారీలో ఉన్నారు.